Vadi velu: ‘ప్రపంచాన్ని వదిలి వెళ్లిపో’ అంటూ ‘కరోనా’పై కమెడియన్ వడివేలు పాట

Tamil commedian Vadivelu sang a song on  corona virus

  • ప్రపంచాన్ని ఇప్పటి వరకు పీడించింది చాలు 
  • ‘ఇకనైనా ‘కరోనా’ వెళ్లిపోవాలి’ అంటూ పాట  
  • ఆ వీడియోను పోస్ట్ చేసిన వడివేలు

‘కరోనా’ కట్టడికి కళాకారులు తమ వంతు  విరాళం ఇవ్వడమో లేకపోతే  వివిధ కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమో చేస్తున్నారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పటికే చాలాసార్లు సూచించిన తమిళ కమెడియన్ వడివేలు తాజాగా ఓ పాట వీడియోను పోస్ట్ చేశారు. ప్రపంచాన్ని పీడిస్తున్న ‘కరోనా’ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటూ తాజాగా ఆయన తమిళ్ లో పాడిన పాట ఇది. ప్రపంచాన్ని ఇప్పటి వరకు పీడించింది చాలని, ఇకనైనా వదిలి వెళ్లిపోవాలంటూ ‘కరోనా’ ను తన పాట ద్వారా ఆయన కోరారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News