GVPR: ఏపీ సీఎం సహాయ నిధికి జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ రూ.కోటి విరాళం

GVPR Engineers Ltd donates 1 crore to cm relief fund

  • కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యలకు విరాళం
  • సీఎం జగన్ ని కలిసిన జిఎస్‌పి వీరారెడ్డి, ఎం.డి. శేఖర్‌ రెడ్డి
  • విరాళం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన జగన్

కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. సీఎం జగన్ ని జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ జిఎస్‌పి వీరారెడ్డి, ఎం.డి. శేఖర్‌ రెడ్డి  కలిశారు. విరాళానికి సంబంధించిన చెక్‌ ను అందజేశారు. ఈ సందర్భంగా వారికి జగన్ ధన్యవాదాలు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News