Mahesh Babu: మహేశ్ బాబు తనయ సితార నోట.. ఆ సిక్స్ గోల్డెన్‌ రూల్స్‌.. వీడియో ఇదిగో!

Golden rules When kids speak u listen

  • జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించాలి
  • ఇంట్లోనే ఉండండి.. సామాజిక దూరం పాటించండి
  • 20 నుంచి 30 క్షణాల పాటు చేతులు కడుక్కోండి. శానిటైజర్‌ వాడండి 
  • ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరం ఉండండి 

ఇటీవలే సినీనటుడు మహేశ్‌ బాబు 'ఆరు గోల్డెన్ రూల్స్' పాటించాలంటూ కరోనాపై జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయాలను ఆయన కూతురు సితార కూడా మళ్లీ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. 'గోల్డెన్ రూల్స్.. చిన్నారి చెబుతోంది.. వినండి' అన్నారు.

జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించాలని సితార చెప్పింది. 'ఇంట్లోనే ఉండండి.. సామాజిక దూరం పాటించండి. 20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు మీ చేతులు కడుక్కోండి. శానిటైజర్‌ వాడండి' అని తెలిపింది. ఆ వీడియోను మీరూ చూడండి.

Mahesh Babu
sitara
Tollywood
Corona Virus
  • Error fetching data: Network response was not ok

More Telugu News