Vijay Devarakonda: ఫలానా హీరోయిన్ తోనే నటించాలని ఎప్పుడూ అనుకోలేదు: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda opines on heroines

  • ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ
  • ఎవర్నయినా ఎంచుకోమంటే జాన్వి, కియారా పేర్లు చెబుతానని వెల్లడి
  • ఏ భాషకు చెందిన నటి అయినా ఫర్వాలేదన్న విజయ్

టాలీవుడ్ లో మాంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ. భాషలకు అతీతంగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో' ఫైటర్' చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవర్నయినా కొత్త హీరోయిన్లను ఎంచుకోమంటే జాన్వి కపూర్, కియారా అద్వానీలను ఎంచుకుంటానని తెలిపాడు. అయితే ప్రత్యేకంగా ఫలానా హీరోయిన్ తోనే నటించాలని ఎప్పుడూ అనుకోనని స్పష్టం చేశాడు. ఏ భాషకు చెందిన నటి అయినా తాను పట్టించుకోనని అన్నాడు.

Vijay Devarakonda
Heroines
Kiara
Janvi
Tollywood
  • Loading...

More Telugu News