‘v’ movie: ‘వీ’ సినిమా నుంచి ‘చూస్తున్నా చూస్తూనే ఉన్నా ..’ వీడియో ప్రోమో విడుదల

V movie video promo song releases

  • నాని, సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘వీ’
  • ఈ సినిమాకు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ
  • రేపు ‘చూస్తున్నా చూస్తూనే ఉన్నా ..’ ఫుల్ సాంగ్ విడుదల చేస్తాం

ప్రముఖ హీరోలు నాని, సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘వీ’. ఈ మూవీ నుంచి ‘చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక..’ అంటూ సాగే సాంగ్ వీడియో ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఫుల్ సాంగ్ ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది. హీరోగా నానికి ‘వీ’ 25వ చిత్రం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News