Jagan: జగన్​ తో ముగిసిన ముఖేశ్​ అంబానీ భేటీ

Jagan Mukesh meet concludes

  • దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన అంబానీ బృందం  
  • ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై చర్చ
  • భేటీ అనంతరం తిరిగి ముంబై బయలుదేరిన అంబానీ

ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు అంబానీ బృందం సమావేశం జరిగింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించినట్టు సమాచారం. కాగా, సమావేశం ముగిసిన అనంతరం సీఎం నివాసం నుంచి తిరిగి ముంబైకు అంబానీ బయలుదేరారు.

Jagan
cm
Andhra Pradesh
Mukesh Ambani
Reliance
  • Loading...

More Telugu News