Nara Bhuvaneswari: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన భువనేశ్వరి

Nara Bhuvaneswari arrives Vizag airport

  • విశాఖలో చంద్రబాబు అరెస్ట్
  • ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ కు తరలించిన పోలీసులు
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ కు తరలించిన సంగతి తెలిసిందే. కొన్నిగంటలుగా ఆయన లాంజ్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కొద్దిసేపటి క్రితం వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబుతో మాట్లాడి, అనంతరం ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, చంద్రబాబును పోలీసులు విజయవాడ తిప్పి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Nara Bhuvaneswari
Chandrababu
Arrest
Vizag
Airport
Police
  • Loading...

More Telugu News