Donald Trump: ఆగ్రాలో ట్రంప్​ దంపతులు.. ఘనస్వాగతం

Donald Truimph visits Aagra

  • ట్రంప్ కు స్వాగతం పలికిన యూపీ గవర్నర్, సీఎం
  • తాజ్ మహల్ ను సందర్శించనున్న ట్రంప్, మెలానియా
  • దాదాపు రెండు గంటల పాటు అక్కడే గడపనున్న వైనం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు తమ పర్యటనలో భాగంగా కొంచెం సేపటి క్రితం ఆగ్రా చేరుకున్నారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యానాథ్ లు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం తాజ్ మహల్ ను సందర్శించేందుకు ట్రంప్ ప్రత్యేకవాహనాల్లో బయలుదేరారు. తాజ్ మహల్ సందర్శన నిమిత్తం దాదాపు రెండు గంటల పాటు ట్రంప్ అక్కడే గడపనున్నారు.

Donald Trump
wife
Melania Trump
Aagra
Tajmahal
  • Loading...

More Telugu News