Donald Trump: విమానం దిగగానే ట్రంప్‌కు హగ్ ఇచ్చిన మోదీ.. వీడియో ఇదిగో

- ముందుగా ట్రంప్‌తో కరచాలనం చేసి మాట్లాడిన మోదీ
- మెలానియాకు కరచాలనం చేసిన ప్రధాని
- కాసేపట్లో రోడ్ షో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హగ్ ఇచ్చారు. ట్రంప్ విమానంలోంచి దిగగానే స్వాగతం పలికి ఆలింగనం చేసుకుని, కరచాలనం చేశారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియాతో కూడా మోదీ కరచాలనం చేశారు.
