Nitin: ఈ దెబ్బతో నీకు రెట్టింపు జోష్: నితిన్ కు అల్లు అర్జున్ మెసేజ్!

Bunny Congrats Nitin for double success

  • నితిన్ నూతన చిత్రం 'భీష్మ'
  • ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్
  • అభినందించిన బన్నీ

"డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నితిన్. ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్ జోష్ లో సాగుతాయి. మంచి టైమ్ వస్తే, అంతా మంచిగానే జరుగుతుంది. నీకు అంతా మంచే జరగాలి. 'భీష్మ' టీమ్ మొత్తాన్ని నేను అభినందిస్తున్నా" అని మెగా హీరో అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ' సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఆపై మరో ట్వీట్ పెట్టిన బన్నీ, " ఓ మంచి కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టెయినర్ ను అందించినందుకు డైరెక్టర్ వెంకీకి కంగ్రాచ్యులేషన్స్. రష్మికకు, నా నిర్మాత వంశీకి శుభాకాంక్షలు. 2020 జనవరి, ఫిబ్రవరి మీకు గొప్పగా ఉంటుంది. మరోసారి అందరికీ కంగ్రాట్స్" అని ట్వీట్ పెట్టారు.

Nitin
Bunny
Allu Arjun
  • Loading...

More Telugu News