Ahmedabd: అహ్మదాబాద్‌లో ఎటుచూసినా సాయుధ బలగాలే.. అనుక్షణం అప్రమత్తం!

Donald Trump effect Ahmedabad in full security

  • అహ్మదాబాద్‌లో రాత్రంతా జల్లెడ పట్టిన పోలీసులు
  • వేలాదిమంది సాయుధ బలగాలతో నిండిపోయిన నగరం
  • అదుపులో అనుమానితులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు అహ్మదాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సాయుధ బలగాలతో నగరం నిండిపోయింది. ట్రంప్ పర్యటన సందర్భంగా 108 మంది సీనియర్ పోలీసు అధికారులు, 33 మంది డీసీపీలు, 75 మంది ఏసీపీలు, 33 మంది డీఎస్పీలు, 300 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 12 వేల మంది జవాన్లు, 2 వేల మంది మహిళా పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు. రాత్రంతా నగరాన్ని జల్లెడ పట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు నగర పోలీస్ కమిషనర్ ఆశిష్ భాటియా తెలిపారు.

Ahmedabd
Gujarat
Donald Trump
police force
  • Loading...

More Telugu News