Varla Ramaiah: రాష్ట్రానికి మహిళా సీఎం రాబోతున్నట్టు పీవీపీ ట్వీట్ చేశారు: వర్ల రామయ్య

Varla Ramaiah comments on CM post

  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
  • మీ భవిష్యత్ ఏమిటి సీఎం గారూ అంటూ వ్యాఖ్యలు
  • సందేహాలు తీర్చండి సార్ అంటూ ట్వీట్

ఏపీలో తాజా పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. "సీఎం గారూ, మీ పార్టీ ముఖ్యనేత పీవీపీ త్వరలోనే రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నట్టు ట్వీట్ చేశారు. అంటే మీ భవిష్యత్ ఏమిటి? సెర్బియా దేశాన్ని గానీ, రస్ అల్ కయిమాను గానీ సందర్శిస్తారా లేదా నైతికతతో తప్పుకుని మహిళకు మీ పదవి ఇస్తారా..? ఈ సందేహాలు తీర్చండి సార్" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

Varla Ramaiah
Jagan
PVP
CM
Andhra Pradesh
YSRCP
Serbia
Rus Al Kaima
  • Loading...

More Telugu News