KCR: తెలంగాణ సీఎం కేసీఆర్​ కు బర్త్​ డే విషెస్​ చెప్పిన ప్రముఖులు..చిత్రమాలిక

Dignitaries of various departments wished to kcr

  • తెలంగాణ సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ
  • బర్త్ డే విషెస్ చెప్పేందుకు వచ్చిన వారితో నిండిన ప్రగతిభవన్ 
  • కేసీఆర్ ని కలిసిన మంత్రులు, అధికారులు, సినీ రంగ ప్రముఖులు

తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులే కాదు, సాధారణ ఉద్యోగులు కూడా పోటెత్తారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈరోజు కేసీఆర్ ను కలిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. కేసీఆర్ ను కలిసి బర్త్ డే విషెస్ చెప్పేందుకు వచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో ప్రగతి భవన్ నిండిపోయింది. కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖుల చిత్రమాలిక..  .

KCR
TRS
cm
Telangana
Birth day wishes
political
Tollywood
  • Loading...

More Telugu News