Nithin: ’దాని వల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు..‘ అంటున్న 'భీష్మ‘.. టీజర్ విడుదల

Bheeshma Teaser releases

  • ‘దుర్యోధన్, దుశ్శాసన్ ..  ఇన్ని పేర్లు ఉండగా‘
  • ‘ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు నాకు పెట్టారు‘ అంటున్న నితిన్
  • శివరాత్రికి సినిమా విడుదల

హీరో నితిన్ నటించిన ‘భీష్మ’  చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ’దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమ ధర్మరాజ్.. ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు నాకు పెట్టారు.. దాని వల్లే నేమో ఒక్కరు కూడా పడట్లేదు..‘ అంటున్న నితిన్ సినిమా టీజర్ ఆకట్టుకుంది. రష్మిక మందన్నతో, ఇతర నటీనటులతో నితిన్ ఉన్న సన్నివేశాలు టీజర్ లో కనిపిస్తాయి. కాగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ'  శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల కానుంది.

Nithin
hero
Tollywood
Bheesma
Teaser
  • Loading...

More Telugu News