udaya bhanu: బెంజ్ కారు కొన్న యాంకర్ ఉదయ భాను!

udaya bhanu purchased benz car

  • బయటకు వచ్చిన ఫొటో
  • భర్త, పిల్లలతో కలిసి యాంకర్ ఫొటో
  • శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు

యాంకర్ ఉదయభాను ఇటీవల ఓ కాస్ట్ లీ బెంజ్ కారును కొనుగోలు చేసింది. షోరూమ్‌ సిబ్బంది ఉదయ భాను కుటుంబానికి కారును డెలివరీ ఇస్తోన్న సమయంలో తీసిన ఫొటో బయటికి వచ్చింది. దాని ముందు నిలబడి ఆమె కుటుంబం ఫొటోలు దిగింది. ఖరీదైన బెంజ్ కారును కొన్న ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

యాంకర్ కావాలనుకుంటోన్న చాలా మంది అమ్మాయిలకు ఉదయభాను స్ఫూర్తిగా నిలిచారు. పెళ్లి జరిగిన అనంతరం కూడా ఆమె యాంకరింగ్‌లో కొనసాగుతున్నారు. గతంలో పలు సినిమాల్లోనూ నటించారు. 2004లో విజయ్ కుమార్‌, ఉదయ భాను వివాహం జరిగింది. వారికి కవల పిల్లలు ఉన్నారు. సామాజిక అంశాలపై కూడా ఉదయభాను స్పందిస్తుంటారు.

udaya bhanu
Tollywood
Hyderabad
  • Loading...

More Telugu News