Telangana: తెలంగాణలో ఓటర్ల తుది జాబితా ప్రకటన

  • మార్పులు చేర్పులతో కొత్త జాబితా
  • మొత్తం ఓటర్ల సంఖ్య 2.99 కోట్లు
  • కొత్తగా 1.44 లక్షల ఓటర్ల నమోదు

తెలంగాణలో కొత్త ఓటర్ల చేర్పు, కొన్ని తీసివేతల అనంతరం ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,99,32,943 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. వారిలో పురుషులు 1,50,41,943 మంది కాగా, మహిళలు 1,48,89,410 ఉన్నారు. ఇతరుల ఓట్లు 1590 ఉన్నాయి. కొత్తగా నమోదైన ఓటర్లు 1,44,855 మంది కాగా, సర్వీస్ ఓటర్లు 12,639 ఉన్నారు.

Telangana
Voters
Final List
EC
  • Loading...

More Telugu News