Telugudesam: సీఎం జగన్ పై కళా వెంకట్రావు విమర్శలు

  • అమరావతిపై జగన్ మాటలకు, చేతలకు పొంతనే లేదు
  • చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు తగదు
  • నారావారిపల్లెలో మా సభకు అనుమతి ఇవ్వకపోవడం కరెక్టు కాదు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత కళావెంకట్రావు విమర్శలు చేశారు. రాజధాని అమరావతిపై జగన్ మాటలకు, చేతలకు పొంతనే లేదని విమర్శించారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో వైసీపీ నిర్వహించనున్న బహిరంగ సభపై విమర్శలు చేశారు. చంద్రబాబుపై కక్ష సాధింపుచర్యలకు నిదర్శనంగానే వైసీపీ నేతలు ఈ సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. నారావారిపల్లెలో తాను తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వకపోవడం సబబుకాదని అన్నారు.

  • Loading...

More Telugu News