Tollywood: హీరో నితిన్ ‘భీష్మ’ వీడియో ప్రోమో విడుదల

  • ‘వాట్టే బ్యూటీ..’ అంటూ ప్రారంభమైన సాంగ్
  • ఈ సాంగ్ లో అదరగొట్టిన నితిన్, రష్మిక మందన
  • ఫిబ్రవరి 21న విడుదల కానున్న ‘భీష్మ’

నితిన్, రష్మిక మందన జోడీ నటిస్తున్న ‘భీష్మ’ చిత్రం వీడియో ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘వాట్టే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే ఆడ్నే రోటీ.. తిప్పూ తుంటే నడుమే నాటి..’ అంటూ సాగిన ఈ సాంగ్ లో నితిన్, రష్మిక అదరగొట్టారు. ఫిబ్రవరి రెండో తేదీన సాయంత్రం 4.05 గంటలకు లిరికల్ వీడియోను విడుదల చేస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

Tollywood
Bheesma-movie
Rashmika Mandanna
Nithinu
Hero
Venky kudumual
Director
  • Error fetching data: Network response was not ok

More Telugu News