Tollywood: రెచ్చిపోయిన శ్రుతి హాసన్.. లండన్ వీధుల్లో డ్యాన్స్.. వైరల్ అవుతోన్న వీడియో
![](https://imgd.ap7am.com/thumbnail/tn-d4526aced305.jpg)
- రెండు రోజుల క్రితం 34వ పుట్టినరోజు జరుపుకున్న శ్రుతి
- స్నేహితులతో కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్
- తాను చాలా సంతోషంగా ఉన్నానని వ్యాఖ్య
లండన్ వీధుల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన హీరోయిన్ శ్రుతిహాసన్... ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. రెండు రోజుల క్రితం 34వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె... తన స్నేహితులతో కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసింది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-8cc509b4ed0174caed2cfee26d3df392aed6a19f.jpg)