Jagan: సీఎం జగన్ సెక్యూరిటీ చీఫ్ కు రాష్ట్రపతి అవార్డు

  • రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి అవార్డుల ప్రదానం
  • జగన్ భద్రతాధికారి అమర్లపూడి జోషికి అవార్డు
  • విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరె-క్టర్ జనరల్ కు కూడా పురస్కారం

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేసే రాష్ట్రపతి అవార్డులకు రాష్ట్రం నుంచి పలువురు ఉన్నతాధికారులు ఎంపికయ్యారు. వారిలో సీఎం జగన్ సెక్యూరిటీ చీఫ్ అడిషనల్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ అమర్లపూడి జోషి కూడా ఉన్నారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికయ్యారు. అటు, కేంద్రం ఈ రోజు పలువురికి పద్మశ్రీ పురస్కారాలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Jagan
Security Chief
Amarlapudi Joshi
President Award
Republic Day
  • Loading...

More Telugu News