Banks: దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు యూనియన్లు

  • బ్యాంక్స్ అసోసియేషన్ తో చర్చలు విఫలం
  • సమ్మె బాట పట్టాలని యూనియన్ల నిర్ణయం
  • ఈ నెల 31, ఫిబ్రవరి 1న సమ్మె

దేశవ్యాప్తంగా సమ్మె చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 31, ఫిబ్రవరి 1న సమ్మె చేస్తున్నట్టు బ్యాంకు యూనియన్లు తెలిపాయి. వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో యూనియన్ల చర్చలు విఫలమయ్యాయి. చర్చలు ఫలప్రదం కాకపోవడంతో సమ్మె బాట పడుతున్నట్టు యూనియన్లు పేర్కొన్నాయి.

Banks
India
Unions
Indian Banks Association
Strike
  • Loading...

More Telugu News