Nagababu: నాగబాబు సార్ వెళ్లిన పరిస్థితులు వివరించలేను: హైపర్ ఆది

  • సంక్రాంతి కోసం సొంతూరు వెళ్లిన హైపర్ ఆది
  • నాగబాబు గురించి స్పందన
  • ఇప్పటికీ నాగబాబు తమతో మాట్లాడుతుంటారని వెల్లడి

మెగా బ్రదర్ నాగబాబుకు జబర్దస్త్ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘకాలంపాటు జబర్దస్త్ టీమ్ తో కొనసాగిన ఆయన ఇటీవలే ఆ కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. దీనిపై అనేక కథనాలు కూడా వచ్చాయి. తాజాగా, సంక్రాంతి పండుగ వేడుకల కోసం సొంతూరు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లి వచ్చిన హైపర్ ఆది దీనిపై స్పందించారు.

 నాగబాబు మరో కార్యక్రమానికి వెళ్లినా, ఆయన తమ అభివృద్ధినే కాంక్షిస్తుంటారని, బాగా చేయాలంటూ మెసేజ్ లు పంపిస్తుంటారని ఆది వెల్లడించారు. ఇప్పటికీ ఆయన తమతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారని తెలిపారు. అయితే నాగబాబు సార్ వెళ్లిన పరిస్థితులను బయటికి వెల్లడించలేనని అన్నారు.

Nagababu
Hyper Aadi
Jabardasth
Prakasam District
Pallamalli
  • Loading...

More Telugu News