jallikattu: జోరుగా జల్లికట్టు.. ఎద్దులు గుద్దితే ఎగిరిపడ్డ యువకులు.. ఫొటోలు ఇవిగో

- తమిళనాడులోని మధురై జిల్లాలో ప్రారంభమైన జల్లికట్టు
- సంక్రాంతికి ఆనవాయతీగా ఏటా జల్లికట్టు పోటీలు
- గాయపడే వారి కోసం అంబులెన్సులు సిద్ధం
సంక్రాంతిని పురస్కరించుకుని తమిళనాడులో ఏటా నిర్వహించే జల్లికట్టు పోటీలు ఈ ఏడాది కూడా జోరుగా కొనసాగుతున్నాయి. యువకులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆ రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఈ రోజు ఉదయం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి.






