Hyderabad: హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై ఎన్ఆర్ఐ లైంగికవేధింపులు

  • ఆమె ఐదు నెలల గర్భిణీ
  • రాత్రి సమయంలో నడచుకుంటూ వెళ్తున్న ఆమెపై దాడి
  • ‘100’కు డయల్ చేసిన బాధితురాలు

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ మహిళపై ఓ ఎన్ఆర్ఐ లైంగికవేధింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ అయిన ఆమె.. రాత్రి సమయంలో హైటెక్ సిటీలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో లైంగిక వేధింపులకు గురైంది. దీంతో, ‘100’కు ఫోన్ చేసిన ఆమె, పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad
hightech city
software engineer
attack
  • Loading...

More Telugu News