cuddapah: కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్న సీఎం జగన్

  • రేపటి నుంచి మూడు రోజుల పాటు పర్యటన
  • వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం
  • తొలిరోజున స్టీల్ ఫ్యాక్టరీకి పునాదిరాయి  

ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుంచి 25వ తేదీ వరకు కడప, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, మైదుకూరు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజున స్టీల్ ప్లాంట్ కు పునాదిరాయి వేయనున్నారు. 25వ తేదీన పులివెందులలో ఇండోర్ స్టేడియం ప్రారంభిస్తారు.

cuddapah
cm
Jagan
Steel factory
pulivendula
  • Loading...

More Telugu News