RasiKanna: సినీ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి మొక్కలు నాటిన హీరోయిన్ రాశి ఖన్నా

- 'ప్రతిరోజూ పండగే' చిత్రం రేపు విడుదల
- ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న సినీ బృందం
- అందరూ మొక్కలు నాటాలని రాశి ఖన్నా ఛాలెంజ్
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మొక్కలు నాటారు. ఈ రోజు సినీనటుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి హీరోయిన్ రాశి ఖన్నా మొక్కలు నాటారు.


