Revanth Reddy: కాంగ్రెస్ 'భారత్ బచావో' ర్యాలీకి వేలాదిగా తరలివస్తోన్న ప్రజలు.. రామ్‌లీలా మైదానం చేరుకున్న తెలంగాణ నేతలు.. ఫొటోలు ఇవిగో!

- ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన
- మైదానానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు
- ప్రసంగించనున్న కాంగ్రెస్ అగ్రనేతలు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా గ్రౌండ్స్ వేదికగా ఈ ర్యాలీ జరుగుతోంది.


ఛలో ఢిల్లీ అంటూ కదలివస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తలు..

రామ్ లీలా మైదానం చేరుకున్న జానారెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు..

సోనియా, రాహుల్, ప్రియాంక భారీ కటౌట్లు..

ర్యాలీలో కళాకారుల సందడి..

