Kesineni Nani: టీడీపీ ఎంపీ కేశినేని నానికి ప్రతిష్ఠాత్మక పదవి

  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో నానికి స్థానం
  • ఔషధాల తయారీని పర్యవేక్షించనున్న కమిటీ
  • కేంద్రం ఆరోగ్య శాఖ కార్యక్రమాలపైనా కమిటీ పర్యవేక్షణ

టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కేంద్రం నుంచి ప్రతిష్ఠాత్మక పదవి లభించింది. నాని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. దేశంలో ఔషధాల తయారీ, రసాయనాలు, వాటికి సంబంధించిన నిబంధనలు, హక్కులు ఇతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను కూడా కమిటీ పర్యవేక్షించనుంది.

Kesineni Nani
Telangana
ICMR
Committee
  • Loading...

More Telugu News