Tirupati IIT: తిరుపతి ఐఐటీకి జాతీయస్థాయి అవార్డు!

  • పరిశుభ్రమైన క్యాంపస్ గా గుర్తింపు
  • స్వచ్ఛ ర్యాంకుల్లో 6వ స్థానం
  • ఢిల్లీలో అవార్డు అందుకున్న అధికారులు

తిరుపతి ఐఐటీ విద్యాసంస్థకు జాతీయస్థాయి అవార్డు లభించింది. పరిశుభ్రమైన ఉన్నత విద్యాసంస్థల ర్యాంకుల్లో తిరుపతి ఐఐటీ 6వ స్థానం సంపాదించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వచ్ఛ క్యాంపస్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ మేరకు తిరుపతి ఐఐటీ అధికారులు అవార్డును స్వీకరించారు. తిరుపతిలో ఐఐటీ విద్యాలయం గత ప్రభుత్వ హయాంలో 2015లో స్థాపించారు.

  • Loading...

More Telugu News