Sarileru neekevvaru: ‘సరిలేరు నీకెవ్వరు’లో హుషారెత్తించే ‘మైండ్ బ్లాక్..’సాంగ్ విడుదల

  • ‘ఎప్పుడూ ప్యాంటేసేవాడు..’ అంటూ మొదలైన సాంగ్
  • ‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్..బాబూ నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్’ అంటూ కొనసాగింది
  • పాట మధ్యలో మహేశ్ బాబు మాటలు ఆసక్తికరం

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని  ‘మైండ్ బ్లాక్’ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఎప్పుడూ ప్యాంటేసేవాడు ఇప్పుడు లుంగీ కట్టాడు.. ఎప్పుడూ షర్ట్ ఏసేవాడు ఇప్పుడు జుబ్బా తొడిగాడు..’ అంటూ కొనసాగే ఈ సాంగ్ లో ‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. బాబూ నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్’ అంటూ హుషారుగా సాగే మాస్ సాంగ్ మధ్యలో మహేశ్ బాబు మాటలు ఆసక్తికరంగా వున్నాయి. ‘మైండ్ బ్లాక్’ సాంగ్ లో ‘ఊ.. నువ్వు కొట్టరా’, ‘ఊ.. నువ్వు ఊదరా’, ‘నువ్వు ఉండరా’, ‘క్యారే’, ‘ఊ.. నువ్వు దంచ్ ఎహే’, ‘ఏంటీ?’, ‘ఊ..నువ్వు పెంచరా’ అనే మహేశ్ బాబు మాటలు వినపడతాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News