Hyderabad: ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..బాలిక కిడ్నాప్ నకు విఫలయత్నం!

  • హైదరాబాద్ శివారు కుల్సుంపురాలో ఘటన
  • బైక్ పై కిడ్నాప్ చేసేందుకు యత్నించిన దుండగులు
  • బాలిక బంధువు కంటపడటంతో కిడ్నాపర్ల పరారు

హైదరాబాద్ శివారు ప్రాంతం కుల్సుంపురాలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఉష అనే బాలికను కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. బైక్ పై ఆమెను తరలిస్తుండగా ‘లంగర్ హౌస్’ దగ్గర ఆమె బంధువు ఒకరు గుర్తించారు. వెంటనే, అక్కడికి వెళ్లడంతో దుండగులు బైక్ ను వదిలి పరారయ్యారు. బాలిక బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికకు మతిస్థిమితం లేదని పోలీసులు చెబుతున్నారు.

Hyderabad
karvan
kulsumpura
kidnap
  • Loading...

More Telugu News