Intermediate Exam Time table Telangana released: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

  • మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
  • మార్చి 5 నుంచి 23 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు  
  • ఫిబ్రవరి 1నుంచి 20వరకు ప్రాక్టికల్స్  

తెలంగాణలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనుండగా, మార్చి 5 నుంచి 23 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు  బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ తెలిపింది. కాగా, ఫిబ్రవరి 1నుంచి 20వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్  పరీక్ష జనవరి 28న, ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.




Intermediate Exam Time table Telangana released
  • Loading...

More Telugu News