Tractors Theft: రైతుల ట్రాక్టర్లను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు

  • నిందితులనుంచి 12 ట్రాక్టర్లు స్వాధీనం
  • ట్రాక్టర్ల నెంబర్ ప్టేట్స్ మార్చి మళ్లీ అమ్మకం
  • కొన్నింటిని గ్యాస్ కట్టర్లతో కోసి తుక్కుకింద విక్రయం

ప్రకాశం జిల్లాలో రైతుల ట్రాక్టర్లను దొంగిలించిన ఐదుగురు సభ్యులున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు. చోరీ చేసిన ట్రాక్టర్ల నెంబరు ప్లేట్లను మార్చి తిరిగి వాటిని విక్రయిస్తున్నారని తెలిపారు. అంతేకాక ట్రాక్టర్లను ముక్కలు చేసి పాత ఇనుము కింద విక్రయిస్తున్నారని వెల్లడించారు.

Tractors Theft
Police arrested 5 members gang
Andhra Pradesh
Prakasam District
  • Loading...

More Telugu News