Tommorrow 6.40pm swearing ceremony: రేపు సాయంత్రం 6.40గం.లకు శివాజీ పార్కులో ‘మహా’ నేతల ప్రమాణ స్వీకారోత్సవం

  • సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఉద్ధవ్ థాకరే
  • సోనియా గాంధీకి ఆహ్వానం పంపిన శివసేన కూటమి
  • రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది రైతులకు ఆహ్వానం

రేపు సాయంత్రం 6.40 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సీఎంగా  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనాలని సోనియా గాంధీని శివసేన నేతృత్వంలోని కూటమి అహ్వానించింది. మహారాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది రైతులకు కూడా ఆహ్వానాలను పంపింది.

మరోవైపు వైబీ చవాన్ భవన్లో ఎన్సీపీ శాసన సభ్యుల సమావేశంలో పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు. గురువారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవం, స్పీకర్ ఎన్నిక, బలపరీక్ష, శరద్ పవార్ పుట్టిన రోజు వేడుకల గురించి పలు సూచనలు చేశారు. తాను ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఎన్సీపీలోనే ఉన్నానని అజిత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Tommorrow 6.40pm swearing ceremony
Maharashtra
  • Loading...

More Telugu News