Enter the grir Dragan Teaser Release: వర్మ ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ చిత్రం టీజర్ రిలీజ్

  • బ్రూస్ లీకి వర్మ వీరాభిమాని 
  • ఇండో చైనీస్ ఉమ్మడి ప్రాజెక్టు   
  • మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తొలి భారతీయ సినిమా 

ఎంతో కాలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న తన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రం టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. మార్షల్ ఆర్ట్స్ లో కింగ్ గా పేరుపొందిన బ్రూస్ లీని అభిమానించే దర్శకుడు రామ్ గోపాల వర్మ ఈ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. అందుకే నేడు బ్రూస్ లీ 80వ జయంతి రోజు కావడంతో ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ఇండో చైనీస్ ఉమ్మడి ప్రాజెక్టుగా ఈ చిత్రం నిర్మాణం చేశారు. ఇదిలావుండగా ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన తొలి భారతీయ సినిమా కావడం గమనార్హం. ఇందులో బ్రూస్లీ గర్ల్ గా పూజా బాలేకర్ నటిస్తున్నారు.

Enter the grir Dragan Teaser Release
Ramgopal Verma Director
First Indian Marshal Arts movie
  • Error fetching data: Network response was not ok

More Telugu News