Happy nest: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ..‘హ్యాపీనెస్ట్’ ప్రాజక్టుపై రివర్స్ టెండ్లరకు ఉత్తర్వులు

  • సీఆర్డీఏ నిర్మాణాల్లో తొలి రివర్స్ టెండరింగ్ ఇదే
  • గత ప్రభుత్వ హయాంలోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు
  • నేలపాడు దగ్గర 1200 ప్లాట్లు నిర్మించాలన్నది ప్రతిపాదన

అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లు పిలవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సీఆర్డీఏ నిర్మాణాల్లో తొలి రివర్స్ టెండరింగ్ కు ఏపీ సర్కార్ అనుమతిచ్చినట్టయింది. కాగా, హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును గత ప్రభుత్వం షాపూర్ జీ-పల్లోంజీ గ్రూప్ కి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద నేలపాడు దగ్గర 1200 ప్లాట్లను 12 టవర్లుగా నిర్మించాలన్నది ప్రతిపాదనగా వుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News