Telangana: గవర్నర్ తమిళిసైతో ముగిపిన సీఎం కేసీఆర్ భేటీ

  • రాజ్ భవన్ లో తమిళిసైని కలిసిన కేసీఆర్ 
  • రెండున్నర గంటల పాటు కొనసాగిన భేటీ
  • ఆర్టీసీ సమ్మె, కొత్త రెవెన్యూ చట్టం, బస్సుల ప్రైవేటీకరణపై చర్చ

తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. రాజ్ భవన్ లో తమిళిసైను కేసీఆర్ ఈరోజు కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు గవర్నర్ తో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ఆర్టీసీ సమ్మె, కొత్త రెవెన్యూ చట్టం, బస్సుల ప్రైవేటీకరణపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాజా పరిస్థితిని గవర్నర్ కు వివరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 

Telangana
Governer
Tamili sye
cm
kcr
  • Loading...

More Telugu News