Pawan Kalyan: 'మన నుడి-మన నది' ఉద్యమానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి: పవన్ కల్యాణ్

  • తెలుగు భాష, నదీజలాలపై పవన్ ఆందోళన
  • ప్రత్యేకంగా మన నుడి-మన నది పేరిట కార్యాచరణ
  • సలహాల స్వీకరణ కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రకటన

ప్రపంచీకరణ నేపథ్యంలో జాగ్రత్త పడకపోతే తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జలవనరుల కోసం మన నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 'మన నుడి-మన నది' పేరిట ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. దీనికి అందరి నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 'మన నుడి-మన నది' ఉద్యమానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Telugu
Mana Nudi-Mana Nadi
  • Loading...

More Telugu News