Nara Lokesh: ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వేయొచ్చు, కష్టానికి తప్ప!... గల్లా జయదేవ్ కు అభినందనలు: నారా లోకేశ్

  • అమరావతితో కొత్త మ్యాప్ విడుదల చేసిన కేంద్రం
  • హర్షం వ్యక్తం చేసిన నారా లోకేశ్
  • చంద్రబాబు, గల్లా జయదేవ్ లను ప్రస్తావిస్తూ ట్వీట్

భారతదేశం కొత్త మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతిని కూడా ముద్రించడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది చంద్రబాబు అని, సర్వే ఆఫ్ ఇండియా అమరావతితో కూడిన కొత్త మ్యాప్ ను విడుదల చేసేలా లోక్ సభలో పోరాడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు అభినందనలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. పనిలోపనిగా వైసీపీ సర్కారుకు కూడా చురకలంటించారు. ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వేయొచ్చు, ఒక్క కష్టానికి తప్ప అంటూ సెటైర్ వేశారు.

Nara Lokesh
Chandrababu
Andhra Pradesh
Amaravathi
Galla Jaydev
  • Loading...

More Telugu News