Ray Stevenson: 'ఆర్ఆర్ఆర్' కీలక పాత్రల్లోని హాలీవుడ్ స్టార్స్ వీరే!
![](https://imgd.ap7am.com/thumbnail/tn-0ee445579e2f.jpg)
- ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్
- జెన్నిఫర్ పాత్రలో ఒలివియా మోరిస్
- కీలక పాత్రల్లో ఆలిసన్ డూడి - రే స్టీవెన్సన్
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందుతోంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కథా నేపథ్యం పరంగా ఈ సినిమాకి హాలీవుడ్ నటీనటులు అవసరం. అందువలన ముఖ్యమైన కొన్ని పాత్రల కోసం హాలీవుడ్ నటీనటులను ఎంపిక చేసుకున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-2138d668802019ccb26d33ce18eaadae11614816.jpg)