Ala Vaikunthapuramulo: బన్నీ సినిమాలో అలరించేలా శ్రీకాకుళ జానపదం!

  • అప్పుడప్పుడు వినిపించే జానపద గీతాలు
  • తమన్ స్వరపరచిన పాట కొత్త సినిమాలో
  • ముందుగా విడుదల చేయబోమంటున్న యూనిట్

మన సినిమాల్లో అప్పుడప్పుడు జానపదాలు కూడా వినిపిస్తుంటాయి. తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమాలో నూ ఇదే తరహా పాట ఒకటి ఉంటుందట. దీన్ని తమన్ స్వరపరిచారని, ఈ పాటను మాత్రం ముందుగా విడుదల చేయబోమని, సినిమాలో మాత్రమే చూపుతామని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇక సినిమాలోని రెండు పాటలు "సామజవరగమన... నిను చూసి ఆగగలనా", "రాములో రాములా... నా ప్రాణం తీసిందిరో" పాటలు విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News