srimukhi: మాల్దీవుల్లో సముద్ర తీరంలో శ్రీముఖి... ఉత్సాహంగా డ్యాన్స్.. వీడియో వైరల్

- తెలుగు బిగ్‌బాస్-3లో అలరించిన శ్రీముఖి
- స్నేహితులలో మాల్దీవుల్లో ఎంజాయ్
- స్నేహితులతో కలిసి డ్యాన్స్
తెలుగు బిగ్‌బాస్-3లో అలరించిన యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఆర్జే చైతూ, యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు స్నేహితులతో కలిసి ఆమె సరదాగా గడుపుతోంది. బిగ్ బాస్ లో గెలిస్తే మాల్దీవులకు వెళతానని శ్రీముఖి ఇటీవల చెప్పింది. అయితే, ఈ సీజన్ విజేతగా రాహుల్ నిలిచాడు. అయినప్పటికీ, ఆమె మాల్దీవులకు వెళ్లింది.
