Advani: బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్

  • నేడు అద్వానీ 92వ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు చెబుతున్న ప్రముఖులు
  • ట్విట్టర్ లో విషెస్ తెలిపిన చంద్రబాబు, లోకేశ్

బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ నేడు 92వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చంద్రబాబు ట్వీట్ చేయగా, మీరు సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.

Advani
BJP
Chandrababu
Nara Lokesh
Telugudesam
  • Loading...

More Telugu News