Pawan Kalyan: భవిష్యత్ లో సినిమాలు చేయడంపై స్పష్టతనిచ్చిన పవన్ కల్యాణ్

  • వైసీపీ నేతలకు వ్యాపారాలు లేవా అంటూ ప్రశ్నించిన పవన్
  • ప్రొడక్షన్ మాత్రం తప్పకుండా చేస్తానని వెల్లడి
  • ట్వీట్ చేసిన జనసేన పార్టీ

నిన్న విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ పార్టీని నడిపించలేకపోతే సినిమాలు చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. 'అవంతి గారు కాలేజీలు మూసివేసి రాజకీయాల్లో ఉన్నారా? జగన్ గారికి జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా? అంటూ ప్రశ్నించారు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. మున్ముందు చేస్తానో లేదో తెలియదు కానీ, ప్రొడక్షన్ మాత్రం చేస్తాను' అంటూ సినిమాలు చేయడంపై స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

Pawan Kalyan
Ambati Rambabu
Jana Sena
YSRCP
Tollywood
  • Loading...

More Telugu News