Chiranjeevi: చిరు ఇంట ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ దీపావ‌ళి సంబ‌రాలు.. ఫొటోలు ఇవిగో!

  • దీపావళి సందర్భంగా అన్నయ్యతో కలిసి తమ్ముళ్ల సందడి
  • భార్యా పిల్లలతో కలసి వెళ్లిన  పవన్ కల్యాణ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు

మెగాస్టార్ ఇంట దీపావళి పండుగ చాలా సందడిగా జరిగింది. తన తమ్ముళ్లు పవన్ కల్యాణ్, నాగబాబు కూడా కుటుంబాలతో కలసి రావడంతో చిరు ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. భార్య అన్నా లెజినోవా, కుమారులు అకీరానందన్, మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు ఆద్యలతో కలసి పవన్ వచ్చారు. అన్నయ్యలు, తల్లి అంజనాదేవి, పిల్లలతో కలసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi
Pawan Kalyan
Diwali Celebrations
Janasena
Tollywood
  • Loading...

More Telugu News