Narne Srinivas Rao: జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావుపై ఐటీ దాడులు

  • స్టూడియో ఎన్ ఛానల్ లో సోదాలు
  • ఎన్నికల ముందు వైసీపీలో చేరిన నార్నె
  • ఇటీవలే మేఘా కృష్ణారెడ్డిపై కూడా ఐటీ దాడులు

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావుపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన స్టూడియో ఎన్ ఛానల్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఎన్నికలకు ముందు నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మేఘా కృష్ణారెడ్డిపై ఐటీ దాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే నార్నె శ్రీనివాసరావుపై కూడా దాడులు జరగడం గమనార్హం.

Narne Srinivas Rao
Junior NTR
Tollywood
YSRCP
IT
Raids
  • Loading...

More Telugu News