New mla quarters: లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన టీ-మంత్రి గంగుల కమలాకర్

  • కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఘటన
  • అరగంట పాటు లిఫ్ట్ లోనే ఉండిపోయిన గంగుల
  • లిఫ్ట్ డోర్లు పగులగొట్టి బయటకు తీసుకొచ్చిన సిబ్బంది

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ ఘటన జరిగింది. గంగుల అరగంటపాటు లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో, క్వార్టర్స్ సిబ్బంది లిఫ్ట్ డోర్లను పగులగొట్టి ఆయన్ని బయటకు తీసుకువచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News