vikram lander: ‘విక్రమ్’తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి: ఇస్రో

  • విక్రమ్‌పై ఆశలు వదులుకోలేదు
  • విక్రమ్ కూలిన ప్రాంతంలో ప్రస్తుతం రాత్రి సమయం
  • పగటి సమయం ప్రారంభమయ్యాక ప్రయత్నాలు తిరిగి ప్రారంభిస్తాం

విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు వదులుకోలేదని, సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తూనే ఉన్నామని ఇస్రో పేర్కొంది. విక్రమ్ కూలినట్టుగా భావిస్తున్న ప్రాంతం ప్రస్తుతం రాత్రి సమయం కావడంతో తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ రాత్రి సమయం 14 రోజులు ఉండడంతో విక్రమ్‌కు సౌరశక్తి లభించదని, మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభిస్తామని తెలిపారు.

vikram lander
isro
moon
lunar
  • Loading...

More Telugu News