Rakul Preet Singh: టాలీవుడ్ లో నాకు ఈ హీరో అంటే ఇష్టం: రకుల్ ప్రీత్ సింగ్

  • బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ అంటే ఇష్టం
  • టాలీవుడ్ లో  విజయ్ దేవరకొండ అంటే ఇష్టం 
  • మంచు లక్ష్మి షోలో వెల్లడించిన రకుల్

తెలుగు సినీ పరిశ్రమలో తనకు హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' కార్యక్రమంలో రకుల్ పాల్గొంది. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీల్లో ఎవరిపైనైనా క్రష్ ఉందా? అని లక్ష్మి ప్రశ్నించింది. దీనికి సమాధానంగా బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్, టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని తెలిపింది. రకుల్ ప్రస్తుతం 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తోంది.

Rakul Preet Singh
Crush
Tollywood
Bollywood
Vijay Devarakonda
  • Loading...

More Telugu News