Ram: 50 రోజులకి చేరువలో 'ఇస్మార్ట్ శంకర్' .. నిధి అగర్వాల్ ఆనందం

- పూరి నుంచి వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'
- బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు
- ఫస్టు హిట్ తో ఖుషీ అవుతోన్న నిధి అగర్వాల్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. నిధి అగర్వాల్ - నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. జూలై 18వ తేదీన విడుదలైన ఈ సినిమా ఈ గురువారంతో 50 రోజులను పూర్తి చేసుకోనుంది.
